(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 113
॥ శ్రీః ॥
3.113. అధ్యాయః 113
Mahabharata - Vana Parva - Chapter Topics
ఋశ్యశృంగేణ విభాండకంప్రతి భ్రమాద్వేశ్యాకుమార్యాం మునికుమారత్వవ్యపదేశేన తదాగమనోక్తిపూర్వకం తదంగచేష్టావిలాసైస్తస్యామేవ స్వచిత్తాసక్త్యుక్తిః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
ఋశ్యశృంగ ఉవాచ। 3-113-0x(2072)(20403)
ఇహాగతో జటిలో బ్రహ్మచారీ
న వై హ్రస్వో నాతిదీర్ఘో మనస్వీ।
సువర్ణవర్ణః కమలాయతాక్షః
సుతః సురాణామవి శోభమానః ॥ 3-113-1(20404)
సమృద్ధరూపః సవితేవ దీప్తః
సుశ్లక్ష్ణవాక్కృష్ణతారశ్చకోరాత్।
నీలాః ప్రసన్నాశ్చ జటాః సుగంధా
హిరణ్యరజ్జుగ్రథితాః సుదీర్ఘాః ॥ 3-113-2(20405)
ఆధారభూతః పునరస్య కంఠే
విభ్రాజతే విద్యుదివాంతరిక్షే।
ద్వౌ చాస్ పిండావధరేణ కంఠా-
దజాతరోమౌ సుమనోహరౌ చ ॥ 3-113-3(20406)
విలగ్నమధ్యశ్చ స నాభిదేశే
కటిశ్చ తస్యాతికృతప్రమాణా।
తథాఽస్ చీరాంతరతః ప్రభాతి
హిరణ్మయీ మేఖలా మే యథేయం ॥ 3-113-4(20407)
అన్యచ్చ తస్యాద్భుతదర్శనీయం
వికూజితం పాదయోః సంప్రభాతి।
పాణ్యోశ్చ తద్వత్స్వనవన్నిబద్ధౌ
కలాపకావక్షమాలా యథేయం ॥ 3-113-5(20408)
విచేష్టమానస్య చ తస్య తాని
కూజంతి హంసాః సరసీవ మత్తాః।
చీరాణి తస్యాద్భుతదర్శనాని
నేమాని తద్వన్మమ రూపవంతి ॥ 3-113-6(20409)
వక్రం చ తస్యాద్భుతదర్సనీయం
ప్రవ్యాహృతం హ్లాదయతీవ చేతః।
పింస్కోకిలస్యేవ చ తస్య వాణి
తాం శృణ్వతో మే వ్యథితోఽంతరాత్మా ॥ 3-113-7(20410)
యథా వనం మాధవమాసిమధ్యే
సమీరీతం శ్వసనేనేవ భాతి।
తథా స భాత్యుత్తమపుణ్యగంధీ
నిషేవ్యమాణః పవనేన తాత ॥ 3-113-8(20411)
సుసంవతాశ్చాపి జటా విభక్తా
ద్వైధీకృతా భాతిలలాటదేశే।
కర్ణౌ చ చిత్రైరివ చక్రవాకైః
సమావృతౌ తస్య సురూపవద్భిః ॥ 3-113-9(20412)
తథా ఫలం వృత్తమథో విచిత్రం
సమాహతం పాణినా దక్షిణేన।
తద్భూమిమాసాద్య పునఃపునశ్చ
సముత్పతత్యద్భుతరూపముచ్చైః ॥ 3-113-10(20413)
తచ్చాభిహత్వా పరివర్తతేఽసౌ
వాతేరితో వృక్ష ఇవావఘూర్ణం।
తం ప్రేక్షతః పుత్రమివామరాణాం
ప్రీతిః పరా తాత రతిశ్చ జాతా ॥ 3-113-11(20414)
స మే సమాశ్లిష్య పునః శరీరం
జటాసు గృహ్యాభ్యవనాంయ వక్రం।
వక్రేణ వక్రం ప్రణిధాయ శబ్దం
చకార తన్మేఽజనయత్ప్రహర్షం ॥ 3-113-12(20415)
న చాపి పాద్యం బహుమన్యతేఽసౌ
ఫలాని చేమాని మయా హృతాని।
ఏవంవ్రతోస్మీతి చ మామవోచ-
త్ఫలాని చాన్యాని నవాన్యదాన్మే ॥ 3-113-13(20416)
మయోపయుక్తాని ఫలాని యాని
నేమాని తుల్యాని రసేన తేషాం।
న చాపి తేషాం త్వగియం యథైషాం
సారాణి నైషామివ సంతి తేషాం ॥ 3-113-14(20417)
తోయాని చైవాతిరసాని మహ్యం
ప్రాదాత్మ వై పాతుముదారరూపః।
పీత్వైవ యాన్యభ్యధికః ప్రహర్షో
మమాభవద్భూశ్చలితేవ చాసీత్ ॥ 3-113-15(20418)
ఇమాని చిత్రాణి చ గంధవంతి
మాల్యాని తస్యోద్గ్రథితాని పట్టైః।
యాని ప్రకీర్యేహ గతః స్వమేవ
స ఆశ్రమం తపసా ద్యోతమానః ॥ 3-113-16(20419)
గతేన తేనాస్మికృతో విచేతా
గాత్రం చ మే సంపరిదహ్యతీవ।
ఇచ్ఛామి తస్యాంతికమాశు గంతుం
తం చేహ నిత్యం పరివర్తమానం ॥ 3-113-17(20420)
గచ్ఛామి తస్యాంతికమేవ తాత
కా నామ సా బ్రహ్మచర్యా చ తస్య।
ఇచ్ఛాంయహం చరితుం తేన సార్ధం
యథా తపః స చరత్యార్యధర్మా ॥ 3-113-18(20421)
చర్తుం తథేచ్ఛా హృదయే మమాస్తి
దునోతి చిత్తం యది తం న పశ్యే ॥ 3-113-19(20422)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి త్రయోదశాధికశతతమోఽధ్యాయః ॥ 113 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-113-3 ఆధారరూపా పునరితి ఝ. ధ. పాఠః ॥
3-113-5 కలాపకౌ భూషణవిశేషౌ।
స్వార్థే కః। కంగణావిత్యర్థః।
వికుంచితం పాదయోః సంప్రభాతి ఇతి ధ. పాఠః ॥
3-113-10 తథా ఫలం ఫలసదృశం కందుకం ॥
3-113-11 ప్రీతిరాహ్లాదః। రతిరాసక్తిః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.